తెలుగు ఎడిషన్ · 24 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ఆదిలాబాద్‌లో 'చిల్డ్రన్ బ్యాంక్' నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్!తిరుప్పరంకుండ్రం దీపోత్సవం వివాదం.. భక్తుల నిరసన, 20 మంది అదుపుబాచుపల్లిలో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ముగ్గురు కార్మికుల మృతివైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఇండియా-ఏ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ!బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసు వివాదం సుఖాంతంభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బస్సును ఢీకొట్టిన కారు.. ఆరుగురు విద్యార్థులకు గాయాలుతీర్థమలై కొండపైకి కొప్పరైపూరీ బీచ్‌లో విదేశీ మహిళల కార్తీక దీపోత్సవంఆదిలాబాద్‌లో 'చిల్డ్రన్ బ్యాంక్' నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్!తిరుప్పరంకుండ్రం దీపోత్సవం వివాదం.. భక్తుల నిరసన, 20 మంది అదుపుబాచుపల్లిలో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ముగ్గురు కార్మికుల మృతివైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఇండియా-ఏ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ!బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసు వివాదం సుఖాంతంభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బస్సును ఢీకొట్టిన కారు.. ఆరుగురు విద్యార్థులకు గాయాలుతీర్థమలై కొండపైకి కొప్పరైపూరీ బీచ్‌లో విదేశీ మహిళల కార్తీక దీపోత్సవం
వాతావరణం
📅 తేదీ వారీగా

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

ప్రత్యేక కథనంరాజన్న సిరిసిల్ల
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామ సమీపంలోని హనుమాన్ నగర్ చౌరస్తా దగ్గర రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకయ్యకుంట దగ్గర లారీ బైక్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కస్తూరి మహేందర్ రెడ్డి అలియాస్ మణికుమార్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన భరత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 2 గంటల సమయంలో మృతి చెందారు.

ఈ ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మణికుమార్ రెడ్డి మృతి వార్త తెలుసుకున్న వెంటనే ముస్తాబాద్ మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావుతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు.

సంబంధిత వార్తలు