నవంబర్ 1 - ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని, రాష్ట్ర సాధనకు కృషి చేసిన మహనీయులను స్మరించుకుంటూ… రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థాయిలో పర్యాటక అభివృద్ధికి అవకాశాలు ఉన్న ప్రాంతాలు చాలా తక్కువ.
సరైన ప్రచారం లేక ఏపీ పర్యాటక రంగం వెనుకబడింది.
సముద్ర సంగమాలు, పవిత్ర నదీ స్నానాలు, దేవాలయాలు, నర్సరీలు ఇక్కడ పర్యాటకులను ఆకర్షించే అద్భుతమైన ప్రదేశాలు.
తగిన ప్రచారం కల్పిస్తే ఏపీ, ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా పర్యాటక రంగం మరింతగా వెలుగులోకి వస్తుంది.
సరైన ప్రచారం లేకపోవడం వల్ల అపారమైన అవకాశాలు వృథా అవుతున్నాయని వాయిస్ ఓవర్ పేర్కొంది.





