రాజమండ్రి-వాడపల్లి దారిలో దృశ్యాలు.. కూలిన చెట్లు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాజమండ్రి నుండి వాడపల్లి పుణ్యక్షేత్రానికి వెళ్లే దారిలో వాహనం లోపల నుండి తీసిన దృశ్యాలు ఇవి. ఈ వీడియోతో తుపాను తీవ్రతను ఊహించుకోవచ్చు.
రహదారిలో చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా, రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. హుటాహుటిన ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ప్రజలు ఇబ్బందులు తప్పించుకున్నారు.





