తెలుగు ఎడిషన్ · 13 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
🚆 కొత్త నియామకం వచ్చినా.. ముందస్తు కార్యక్రమాలకు అర్లేకర్‌ పయనం!కాచిగూడలో తప్పిన పెను ప్రమాదం.. స్పందించి కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రీనా కుమారితిరుమల శ్రీవారి సేవలో విజయ్ దేవరకొండ, రష్మికహైదరాబాద్‌లో విషాదం.. 30వ అంతస్తు నుంచి పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతికాచిగూడ రైల్వే స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదంరాజస్థాన్ అనూప్‌గఢ్‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల కలకలంతెలంగాణ హై కోర్ట్న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో నవరాత్రి వేడుకలు.. గర్భా నృత్యాలతో సందడి🚆 కొత్త నియామకం వచ్చినా.. ముందస్తు కార్యక్రమాలకు అర్లేకర్‌ పయనం!కాచిగూడలో తప్పిన పెను ప్రమాదం.. స్పందించి కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రీనా కుమారితిరుమల శ్రీవారి సేవలో విజయ్ దేవరకొండ, రష్మికహైదరాబాద్‌లో విషాదం.. 30వ అంతస్తు నుంచి పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతికాచిగూడ రైల్వే స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదంరాజస్థాన్ అనూప్‌గఢ్‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల కలకలంతెలంగాణ హై కోర్ట్న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో నవరాత్రి వేడుకలు.. గర్భా నృత్యాలతో సందడి
వాతావరణం
📅 తేదీ వారీగా

కాచిగూడలో తప్పిన పెను ప్రమాదం.. స్పందించి కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రీనా కుమారి

ప్రత్యేక కథనంహైదరాబాద్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కాచిగూడ రైల్వే స్టేషన్‌లో చేతిలో కొడుకును పట్టుకుని కదులుతున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ ఎక్కుతూ ఓ వ్యక్తి కింద పడబోయాడు..

ఆ సమయంలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రీనా కుమారి వెంటనే అప్రమత్తమయ్యారు..

క్షణాల్లో స్పందించి వారిని సురక్షితంగా పక్కకు లాగి కాపాడారు..

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు