రేపు తిరుపతిలో విజయసాయిరెడ్డి ప్రెస్‌మీట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తిరుపతిలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. పార్టీపరమైన అంశాలతో పాటు స్థానిక సమస్యలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వంపై ఆయన ఎలాంటి విమర్శలు చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.





