స్టీల్ ప్లాంట్‌లో కాపర్ వైర్లు చోరీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
స్టీల్ ప్లాంట్‌లో చోరీకి ప్లాన్ చేసిన యోగేంద్ర బాబా గ్యాంగ్ చివరకు పోలీసులకు చిక్కింది. నకిలీ ఐడీ కార్డులు సృష్టించి, సినీ స్టైల్‌లో సిఐఎస్ఎఫ్ కళ్లుగప్పి దొంగలు లోపలికి వెళ్లారు. భారీగా కాపర్ వైర్లను అపహరించి పరారవుతుండగా భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. నిందితుల నుంచి వైర్లను రికవరీ చేశారు.





