తెలుగు ఎడిషన్ · 8 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
రేపు తిరుపతిలో విజయసాయిరెడ్డి ప్రెస్‌మీట్‌మత్స్యకార యువకుడి మృతి కేసులో ఎంక్వయిరీపాడి పరిశ్రమకు కేరాఫ్‌గా మాణిక్యపురంఖైరతాబాద్ కారు నేతలకు సర్వేల ఫీవర్సౌదీ అరేబియాలో రెండు ఎయిర్‌పోర్టులపై దాడులు.. 3 మంది మృతి, 36 మందికి గాయాలుతాజా సర్వే ఫీడ్‌బ్యాక్‌లో కూటమికి ఆధిక్య సంకేతాలుగిరిజన ప్రాంతాలపై జనసేన ఫోకస్‌స్టీల్ ప్లాంట్‌లో కాపర్ వైర్లు చోరీరేపు తిరుపతిలో విజయసాయిరెడ్డి ప్రెస్‌మీట్‌మత్స్యకార యువకుడి మృతి కేసులో ఎంక్వయిరీపాడి పరిశ్రమకు కేరాఫ్‌గా మాణిక్యపురంఖైరతాబాద్ కారు నేతలకు సర్వేల ఫీవర్సౌదీ అరేబియాలో రెండు ఎయిర్‌పోర్టులపై దాడులు.. 3 మంది మృతి, 36 మందికి గాయాలుతాజా సర్వే ఫీడ్‌బ్యాక్‌లో కూటమికి ఆధిక్య సంకేతాలుగిరిజన ప్రాంతాలపై జనసేన ఫోకస్‌స్టీల్ ప్లాంట్‌లో కాపర్ వైర్లు చోరీ
వాతావరణం
📅 తేదీ వారీగా

ఎల్‌నినో దెబ్బతో పశ్చిమగోదావరిలో కరవు

ప్రత్యేక కథనంజాతీయం
ఎల్‌నినో దెబ్బతో పశ్చిమగోదావరిలో కరవు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఒకప్పుడు ధాన్యాగారంగా ఉన్న ప్రాంతం.. ఇప్పుడు కరవుకు కేరాఫ్‌గా మారింది. ఎల్‌నినో దెబ్బతో పశ్చిమ గోదావరి జిల్లాలోనూ తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయి. పంటలు పండక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పచ్చని పొలాలు ఇప్పుడు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి.

ఎల్నినో ఎఫెక్ట్‌తో రంగు మారుతున్న పత్తి

ఎల్నినో ఎఫెక్ట్‌తో పత్తి పంట రంగు మారుతోంది. కోతకు వచ్చిన పత్తిని కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు బహిరంగ మార్కెట్లోనూ పత్తి ధర భారీగా పడిపోతోంది. దీంతో తెల్లబంగారానికి ఈ కాలం ఏమాత్రం కలిసి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు