బెజవాడలో పోలీసులు వర్సెస్ న్యాయవాదులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బెజవాడలో పోలీసులు, న్యాయవాదుల మధ్య వివాదం ముదురుతోంది. న్యాయవాదులు ఏమాత్రం తగ్గేదే లేదంటుండగా.. పోలీసులు మాత్రం ఇందులో తమ తప్పు లేదని చెబుతున్నారు. అసలు వీరి మధ్య గొడవకు కారణం ఏంటి, ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.





