తెలుగు ఎడిషన్ · 8 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
సౌదీ అరేబియాలో రెండు ఎయిర్‌పోర్టులపై దాడులు.. 3 మంది మృతి, 36 మందికి గాయాలుతాజా సర్వే ఫీడ్‌బ్యాక్‌లో కూటమికి ఆధిక్య సంకేతాలుగిరిజన ప్రాంతాలపై జనసేన ఫోకస్‌స్టీల్ ప్లాంట్‌లో కాపర్ వైర్లు చోరీఎల్‌నినో దెబ్బతో పశ్చిమగోదావరిలో కరవుమహిళా నేతలతో కేటీఆర్ సమావేశంబెజవాడలో పోలీసులు వర్సెస్ న్యాయవాదులురేపు సింగరేణి బీఆర్‌ఎస్ నేతలతో కేటీఆర్ భేటీసౌదీ అరేబియాలో రెండు ఎయిర్‌పోర్టులపై దాడులు.. 3 మంది మృతి, 36 మందికి గాయాలుతాజా సర్వే ఫీడ్‌బ్యాక్‌లో కూటమికి ఆధిక్య సంకేతాలుగిరిజన ప్రాంతాలపై జనసేన ఫోకస్‌స్టీల్ ప్లాంట్‌లో కాపర్ వైర్లు చోరీఎల్‌నినో దెబ్బతో పశ్చిమగోదావరిలో కరవుమహిళా నేతలతో కేటీఆర్ సమావేశంబెజవాడలో పోలీసులు వర్సెస్ న్యాయవాదులురేపు సింగరేణి బీఆర్‌ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ
వాతావరణం
📅 తేదీ వారీగా

తాడిపత్రిలో నవరాత్రి వేడుకలకు భారీ ఏర్పాట్లు

ప్రత్యేక కథనంజాతీయం
తాడిపత్రిలో నవరాత్రి వేడుకలకు భారీ ఏర్పాట్లు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తాడిపత్రిలో దసరా నవరాత్రి వేడుకల కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ఆయన ఇవాళ ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు