తెలుగు ఎడిషన్ · 7 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ ప్రాజెక్టులు, నిధులపై ఢిల్లీలో చర్చలు'త్రిపురా కన్‌స్ట్రక్షన్' ఛైర్మన్ 'పసుపులేటి సుధాకర్‌'పై సీసీఎస్‌లో ఫిర్యాదు నమోదు అయింది.మోదీ సర్కార్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్.. సీఈసీ రాజీనామాకు డిమాండ్మనాలిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. అటల్ టన్నెల్ సందర్శనసీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలుఆకాశవాణి భవన్ ముట్టడి.. రాహుల్, ప్రియాంకలపై ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్అమరావతి: మాదకద్రవ్యాల నివారణపై మంత్రి నారా లోకేష్ సమీక్షBreaking: రేపు కదం తొక్కనున్న ఇండియా కూటమిమోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ ప్రాజెక్టులు, నిధులపై ఢిల్లీలో చర్చలు'త్రిపురా కన్‌స్ట్రక్షన్' ఛైర్మన్ 'పసుపులేటి సుధాకర్‌'పై సీసీఎస్‌లో ఫిర్యాదు నమోదు అయింది.మోదీ సర్కార్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్.. సీఈసీ రాజీనామాకు డిమాండ్మనాలిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. అటల్ టన్నెల్ సందర్శనసీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలుఆకాశవాణి భవన్ ముట్టడి.. రాహుల్, ప్రియాంకలపై ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్అమరావతి: మాదకద్రవ్యాల నివారణపై మంత్రి నారా లోకేష్ సమీక్షBreaking: రేపు కదం తొక్కనున్న ఇండియా కూటమి
వాతావరణం
📅 తేదీ వారీగా

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు

ప్రత్యేక కథనంజాతీయం
సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి నిలిపారంటూ ముఖ్యమంత్రి అభినందనలు

2026 ఆసియా క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చిపెట్టిన క్రీడాకారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఆసియా క్రీడల విజేతలు రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్రీడాకారులు సాధించిన పతకాలు, వారి అత్యుత్తమ ప్రదర్శనను సీఎం కొనియాడారు. అంతర్జాతీయ వేదికలపై మాతృభూమి పేరును నిలబెట్టిన క్రీడాకారుల ప్రతిభను అభినందిస్తూ, రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి అంతర్జాతీయంగా రాణించాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబును కలిసిన వారిలో క్రీడాకారులు శ్రీ చరణి, గణేష్ మణిరత్నం, ధీరజ్ బొమ్మదేవర, వెన్నం జ్యోతిసురేఖ ఉన్నారు. మొత్తంగా 3 రకాల క్రీడాంశాల్లో 3 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 8 పతకాలను మన రాష్ట్ర క్రీడాకారులు కైవసం చేసుకున్నారని సీఎం చంద్రబాబుకు శాప్ ఎండీ భరణి వివరించారు. భవిష్యత్తులో రాష్ట్రం నుంచి మరింత మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా ప్రభుత్వం తరఫున పూర్తి ప్రోత్సాహం, అవసరమైన మౌలిక సదుపాయాలు అందిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు