అమరావతి: మాదకద్రవ్యాల నివారణపై మంత్రి నారా లోకేష్ సమీక్ష

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు సాగుదాం అని పిలుపు
డ్రగ్స్ వద్దు బ్రో, ఆపరేషన్ చైతన్యం కార్యక్రమాలను విస్తృతం చేయాలి
డ్రగ్స్ నివారణపై సమన్వయం కోసం త్వరలో దక్షిణ భారత రాష్ట్రాల కాంక్లేవ్
డ్రగ్స్ పై ప్రజల్లో అవగాహనకు మంత్రుల బృందం క్షేత్రస్థాయి పర్యటనలు జరపాలని సూచన





