Breaking: రేపు కదం తొక్కనున్న ఇండియా కూటమి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రేపు ఉదయం 10 గంటలకు చలో లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన ఇండియా కూటమి
లోక్ భవన్ ముట్టడి లో పాల్గొననున్న కాంగ్రెస్,సీపీఐ, సిపిఎం,TJS,బహుజన సామాజ్ వాది ,అమ్ఆద్మీ పార్టీ లు,
పాల్గొననున్న పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, TJS చీఫ్ కోదండ రామ్,
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఇండియా కూటమి డిమాండ్
S.I.R పేరుతో ప్రతిపపక్షాల ఓట్లు తీసివేసే కుట్రలు చేస్తున్నారంటూ ఫైర్
S.I.R పేరుతో కేంద్రంలో ని మోడీ, అమిత్ షా కుట్రలను అడ్డుకోవాలని చూస్తున్న ఇండియా కూటమి





