అక్టోబర్ 7 దాడులకు మూడేళ్లు.. ఇజ్రాయెల్‌లో స్మారక సభలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 7 హమాస్ దాడులు జరిగి మూడేళ్లు పూర్తి..
బాధితులను స్మరిస్తూ దేశవ్యాప్తంగా ప్రత్యేక నివాళులు, స్మారక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు..
ఈ క్రమంలోనే గాజాపై దాడులు, రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి..
మరోవైపు అక్టోబర్ 7 వార్షికోత్సవం వేళ గాజా విధ్వంసంపై పాలస్తీనియన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు..





