తెలుగు ఎడిషన్ · 7 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
బెంగళూరులో అమెజాన్ ఆఫీస్ బయట పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. ఇద్దరికి గాయాలుహైదరాబాద్‌లో చైనీస్ మాంజా గుట్టురట్టు.. రూ.7.5 లక్షల సరుకు సీజ్జూబ్లీహిల్స్ అనగనగ హోటల్‌కు రూ.20,000 జరిమానారైల్వే స్టేషన్‌లో గేదెల హల్‌చల్.. వీడియో వైరల్8 నెలల తర్వాత నీటి నుంచి బయటకు.. కృష్ణానదిలో దర్శనమిచ్చిన సంగమేశ్వరాలయంపోలీసులపై రాహుల్ గాంధీ ఫైర్.. ఎఫ్ఐఆర్ నాకో మెడల్ అంటూ సవాల్తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెండింగ్ డీఏల విడుదలవిజయనగరం: భోగాపురంలో రైతుల భారీ ఆందోళనబెంగళూరులో అమెజాన్ ఆఫీస్ బయట పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. ఇద్దరికి గాయాలుహైదరాబాద్‌లో చైనీస్ మాంజా గుట్టురట్టు.. రూ.7.5 లక్షల సరుకు సీజ్జూబ్లీహిల్స్ అనగనగ హోటల్‌కు రూ.20,000 జరిమానారైల్వే స్టేషన్‌లో గేదెల హల్‌చల్.. వీడియో వైరల్8 నెలల తర్వాత నీటి నుంచి బయటకు.. కృష్ణానదిలో దర్శనమిచ్చిన సంగమేశ్వరాలయంపోలీసులపై రాహుల్ గాంధీ ఫైర్.. ఎఫ్ఐఆర్ నాకో మెడల్ అంటూ సవాల్తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెండింగ్ డీఏల విడుదలవిజయనగరం: భోగాపురంలో రైతుల భారీ ఆందోళన
వాతావరణం
📅 తేదీ వారీగా

రైల్వే స్టేషన్‌లో గేదెల హల్‌చల్.. వీడియో వైరల్

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పైకి రెండు గేదెలు వచ్చాయి..

దేశంలోనే మొట్టమొదటి వరల్డ్ క్లాస్ మోడల్ రైల్వే స్టేషన్ అయిన రాణి కమలాపతి స్టేషన్‌కు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో వచ్చిన ప్రయాణికులను ప్లాట్‌ఫామ్‌పై పేడ వేస్తూ గేదెలు స్వాగతించాయి..

ప్లాట్‌ఫామ్‌పై పేడ వేస్తూ చాలా నిమిషాల పాటు తిరిగిన గేదెలు.. వీడియో వైరల్..

దేశంలోనే తొలి వరల్డ్ క్లాస్ మోడల్ స్టేషన్‌గా పేరొందిన రాణి కమలాపతి స్టేషన్..

వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నారని వీడియోలో ఒకరు అడగడం వినిపించింది..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు