విజయనగరం: భోగాపురంలో రైతుల భారీ ఆందోళన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రిలయన్స్ డేటా సెంటర్‌కు తమ భూములు ఇవ్వొద్దంటూ రైతుల నిరసన
తహశీల్దార్ కార్యాలయాన్ని చుట్టుముట్టిన రైతులు
ఆందోళనలో పాల్గొన్న వెయ్యి మందికి పైగా రైతులు
రెవెన్యూ కార్యాలయం ఎదురుగా బైఠాయించి నినాదాలు
భారీ ర్యాలీ నిర్వహించిన రైతులు
కార్యాలయం వద్ద భారీ బందోబస్తు





