బెంగళూరులో సొరంగంలా భారీ గుంత రిపోర్టర్ నిరసన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బెంగళూరు కంఠీరవ స్టూడియో మెయిన్ రోడ్డు (ORR)పై సొరంగంలా మారిన భారీ గుంత..
భారీ వర్షాలు, నేల కోత వల్ల రోడ్డు తీవ్రంగా దెబ్బతిని మినీ టన్నెల్‌లా ఏర్పడ్డ గుంత..
ప్రమాదాన్ని వెలుగులోకి తెచ్చేందుకు గుంత లోపల కూర్చున్న Public TV రిపోర్టర్..
వీడియోతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు, ట్రాఫిక్ పోలీసులు..
గుంతలో శిథిలాలు, వ్యర్థాలు పోసి తాత్కాలికంగా పూడ్చేసిన అధికారులు.. వాహనదారుల ఆగ్రహం.





