తెలుగు ఎడిషన్ · 7 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
బెంగళూరులో సొరంగంలా భారీ గుంత రిపోర్టర్ నిరసన1ప్రజా భవన్ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి.. ఢిల్లీ వినాయక మందిరంలో ప్రధాని మోదీ పూజలుఅటవిశాఖ వర్సెస్ ఆదివాసీపెరంబూర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన సీఎం విజయ్చెన్నైలో నిత్యావసరాల ధరల మంట.. సామాన్యుడి నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర భారంజనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో సుమారు 300 మంది జనసేనలో చేరికబెంగళూరులో సొరంగంలా భారీ గుంత రిపోర్టర్ నిరసన1ప్రజా భవన్ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి.. ఢిల్లీ వినాయక మందిరంలో ప్రధాని మోదీ పూజలుఅటవిశాఖ వర్సెస్ ఆదివాసీపెరంబూర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన సీఎం విజయ్చెన్నైలో నిత్యావసరాల ధరల మంట.. సామాన్యుడి నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర భారంజనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో సుమారు 300 మంది జనసేనలో చేరిక
వాతావరణం
📅 తేదీ వారీగా

1

ప్రత్యేక కథనంజాతీయం
1
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తెలంగాణలో కరెంటు కష్టాలు !!!

నవీన్ మిట్టల్ కామెంట్స్

దేశంలో వీక్ మాన్ సూన్ ఉంది

తెలంగాణ లో 24% వర్షపాతం తక్కువ ఉంది

హైడెల్ జనరేషన్ తక్కువ అయింది

నాగార్జున సాగర్, శ్రీశైలం నిండలేదు

3,745 కోట్ల యూనిట్ల విద్యుత్ యూ

931 కోట్ల యూనిట్లు జనరేట్ అయింది

2817 షాట్ పాల్ వచ్చింది

విద్యుత డిమాండ్ ఎక్కువ ఉంది

సెప్టెంబర్ 30 19,543 విద్యుత్ డిమాండ్ పెరిగింది

ప్రతి సంవత్సరం మార్చిలో విద్యుత్ డిమాండ్ ఉంటది

కానీ సెప్టెంబర్ 2026 లో 15,906 మెగావాట్ల డిమాండ్ పెరిగింది

ఈ సంవత్సరం 4వేల మెగావాట్ల డిమాండ్ పెరిగింది

2026 జులై, ఆగస్ట్, సెప్టెంబర్ లో 26,036 మిలియన్ యూనిట్లు 17 శాతం ఎక్కువ సప్లై చేశాం

గత సంవత్సరం 22,319 మిలియన యూనిట్లు

మనకు సప్లై ఉంటే ఇండియన్ ఎనర్జీ ఎక్సేంజ్ లో తీసుకుంటాం

దేశంలో సాయంత్రం నాలుగు నుండి ఉదయం 9వరకు 2వేల గిగావాట్ల విద్యుత్ మాత్రమే దొరుకుతుంది

30వేల మేఘావాట్లకు బీడ్ వేశాము

గత సంవత్సరం సెప్టెంబర్ లో 90కోట్ల యూనిట్లు 2రూపాయలకు కొనుగోలు చేశాం

1,989 మిలియన్ యూనిట్లకు 5 రూపాయలకు కొనుగోలు చేస్తున్నాం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు