తెలుగు ఎడిషన్ · 7 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
బెంగళూరులో సొరంగంలా భారీ గుంత రిపోర్టర్ నిరసన1ప్రజా భవన్ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి.. ఢిల్లీ వినాయక మందిరంలో ప్రధాని మోదీ పూజలుఅటవిశాఖ వర్సెస్ ఆదివాసీపెరంబూర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన సీఎం విజయ్చెన్నైలో నిత్యావసరాల ధరల మంట.. సామాన్యుడి నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర భారంజనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో సుమారు 300 మంది జనసేనలో చేరికబెంగళూరులో సొరంగంలా భారీ గుంత రిపోర్టర్ నిరసన1ప్రజా భవన్ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి.. ఢిల్లీ వినాయక మందిరంలో ప్రధాని మోదీ పూజలుఅటవిశాఖ వర్సెస్ ఆదివాసీపెరంబూర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన సీఎం విజయ్చెన్నైలో నిత్యావసరాల ధరల మంట.. సామాన్యుడి నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర భారంజనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో సుమారు 300 మంది జనసేనలో చేరిక
వాతావరణం
📅 తేదీ వారీగా

అటవిశాఖ వర్సెస్ ఆదివాసీ

ప్రత్యేక కథనంజాతీయం
అటవిశాఖ వర్సెస్ ఆదివాసీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పట్టు సాగు చేస్తున్న ఆదివాసీలపై అటవిశాఖ సిబ్బంది దాడి.. ముగ్గురికి గాయాలు

కోటపల్లి మండలం కొత్తపల్లి రాజారాం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత

మంచిర్యాల జిల్లా: కోటపల్లి మండలం కొత్తపల్లి రాజారాం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత

అటవీ భూమిల్లో పట్టు పురుగుల సాగు (సెరికల్చర్) చేసుకుంటున్న గిరిజనులను అడ్డుకున్న ఫారెస్ట్ సిబ్బంది

అటవీ అధికారులు‌ , ఆదివాసీల కు మద్య తోపులాట.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ

ఘర్షణలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే స్పృహ కోల్పోయిన గిరిజనుడు చింతల లస్మయ్య

అపస్మారక స్థితిలో ఉన్న లస్మయ్యను అత్యవసరంగా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

దాడికి పాల్పడిన అటవీశాఖ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి వారిపై ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గిరిజనులు, గ్రామస్తుల డిమాండ్

X లో చూడండి ›

సంబంధిత వార్తలు