సి.ఐ.ఐ పార్టనర్‌షిప్ రీజనల్ సమ్మిట్

ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టి.జి. భరత్, ఎంపీలు ఎం. శ్రీ భరత్, కలిశెట్టి అప్పలనాయుడు
రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజకీయంలో 25 వసంతాలు పూర్తి చేసుకున్నారు
నేను గత 12 సంవత్సరాలుగా ఎంపీ గా.. గడిచిన రెండేళ్లుగా మోదీ కేబినెట్ లో మంత్రిగా పని చేస్తున్నాను
రాష్ట్రంలో మంత్రి లోకేష్ అనేక ఉద్యోగాలకు రూపకల్పన చేశారు
ఉత్తరాంధ్ర ప్రాంతానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయి
నక్కపల్లి లో స్టీల్ ప్లాంట్ వస్తోంది
ప్రస్తుతం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇస్తున్నాం
52 బిలియన్ డాలర్లు ఆర్ధిక వ్యవస్థ తో 9 జిల్లా ల పరిధిలో విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు అవుతోంది
భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ఏపి కి గర్వకారణం
దేశంలో ప్రతి 45 రోజులకు ఓ ఎయిర్ పోర్టు ను ప్రారంభిస్తున్నాం
రాష్ట్రంలో ఆరు ఎయిర్ పోర్ట్ లు వస్తున్నాయి ..





