కలబురగిలో చేనులోకి దూసుకెళ్లిన శిక్షణ విమానం.. తప్పిన ప్రమాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కర్ణాటకలోని కలబురగిలో నిన్న సాయంత్రం అత్యవసరంగా ల్యాండైన శిక్షణ విమానం.
సాంకేతిక సమస్యతో కలబురగి జిల్లాలోని కందుల చేనులో దిగిన విమానం.
శిక్షణ విమానం రిజిస్ట్రేషన్ నంబర్ VT-RBN గా గుర్తింపు.
ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ ఇన్‌స్ట్రక్టర్, ట్రైనీ పైలట్.
సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.
ఇన్‌స్ట్రక్టర్, ట్రైనీ పైలట్ సురక్షితంగా బయటపడటంతో తప్పిన ప్రాణాపాయం





