సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారంలో ఢిల్లీలో ఉధృతమవుతున్న ఆందోళనలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మధ్యాహ్నం 1:30 ఇండియా కూటమి ఎంపీలకు ఖర్గే లంచ్
సీఈసీ వ్యవహారంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్న ఇండియా కూటమి
ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్న ఇండియా కూటమి
రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరనున్న ఇండియా కూటమి
సేవ్ డెమోక్రసీ యాత్రలో భాగంగా అక్టోబర్ రెండో వారం రాష్ట్రపతిని కలిసి సీఈసీ వ్యవహారం పై ఫిర్యాదు చేయాలని ఇప్పటికే నిర్ణయించిన ఇండియా కూటమి
అక్టోబర్ 9 న రాష్ట్రపతిని కలిసే అవకాశం





