21 మంది సరోగసీ పిల్లల వ్యవహారం.. కాలిఫోర్నియాలో జంట అరెస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కాలిఫోర్నియాలో పిల్లలపై వేధింపుల ఆరోపణలతో ఒక జంటను పోలీసులు అరెస్ట్ చేశారు..
ఓ భవనంలో భాగస్వామితో కలిసి ఏకంగా 21 మంది సరోగసీ పిల్లలను పెంచుతున్న ప్రధాన నిందితుడు..
సమాజ ప్రయోజనం కోసం సరైన రీతిలో తీర్చిదిద్దిన పిల్లలతో కూడిన పెద్ద కుటుంబాన్ని పెంచాలనుకున్నానని నిందితుడు పేర్కొన్నాడు..
తీవ్రమైన చైల్డ్ అబ్యూస్ ఆరోపణల నేపథ్యంలో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.





