తెలుగు ఎడిషన్ · 22 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వని ఎస్‌బీఐ.. 7ఏళ్ల నుంచి రోజుకు రూ.5వేల చొప్పున ఫైన్‌..!2027 ఆఖరుకు బుల్లెట్ రైలు సర్వీస్ ప్రారంభంయలహంక ఆస్తి వివాదంలో షర్మిలకు కోర్టు షాక్‌బంగారం ధరలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలుస్టార్ మిస్ టీన్ ఇండియా 2026 first runner-up గా రిషిత పెనుమెత్సడ్రోన్ టెండర్లలో చైనా విడిభాగాల కలకలంవిమాన క్యాబిన్‌లో ఇరుముడికి అనుమతితండ్రి కూలీ.. టైలరింగ్ చేసే తల్లి.. కూతురికి అమెజాన్‌లో రూ.46 లక్షల జాబ్!ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వని ఎస్‌బీఐ.. 7ఏళ్ల నుంచి రోజుకు రూ.5వేల చొప్పున ఫైన్‌..!2027 ఆఖరుకు బుల్లెట్ రైలు సర్వీస్ ప్రారంభంయలహంక ఆస్తి వివాదంలో షర్మిలకు కోర్టు షాక్‌బంగారం ధరలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలుస్టార్ మిస్ టీన్ ఇండియా 2026 first runner-up గా రిషిత పెనుమెత్సడ్రోన్ టెండర్లలో చైనా విడిభాగాల కలకలంవిమాన క్యాబిన్‌లో ఇరుముడికి అనుమతితండ్రి కూలీ.. టైలరింగ్ చేసే తల్లి.. కూతురికి అమెజాన్‌లో రూ.46 లక్షల జాబ్!
వాతావరణం
📅 తేదీ వారీగా

డాక్టర్ లేకుండానే మందులు.. అమెరికాలోని యూటాలో AIకి తొలి అనుమతి

ఆరోగ్యంజాతీయం
డాక్టర్ లేకుండానే మందులు.. అమెరికాలోని యూటాలో AIకి తొలి అనుమతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అమెరికాలోని యూటాలో సంచలన నిర్ణయం..

రోగులను పరీక్షించి, నేరుగా మందులు సూచించే AI వ్యవస్థకు గ్రీన్‌ సిగ్నల్..

డాక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణ లేకుండా ఔషధాలు రాసేందుకు అనుమతించిన మొదటి యూఎస్ రాష్ట్రంగా యూటా రికార్డు..

మొటిమల మందులు, మహిళల ఆరోగ్య సంబంధిత ఔషధాలను ప్రిస్క్రైబ్ చేసేందుకు పైలట్ ప్రాజెక్టు కింద అనుమతినిచ్చిన సర్కార్..

వైద్యుల ప్రమేయం లేకుండా రోగులకు AI ద్వారా మందులు అందనున్న వైనం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు