తెలుగు ఎడిషన్ · 8 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
గుడివాడ గెలుపు కోసం కొడాలి నాని లెక్కలుపునఃప్రారంభం కోసం చెరుకు రైతుల పోరుబాటవైరల్ వీడియోలపై సంజు దేవి ప్రచారం..అడవి మామిడిపల్లిలో కోతుల స్వైరవిహారంరైల్వే టికెట్ చెకర్లకు బాడీ కెమెరా జాకెట్లురేపు తిరుపతిలో విజయసాయిరెడ్డి ప్రెస్‌మీట్‌మత్స్యకార యువకుడి మృతి కేసులో ఎంక్వయిరీపాడి పరిశ్రమకు కేరాఫ్‌గా మాణిక్యపురంగుడివాడ గెలుపు కోసం కొడాలి నాని లెక్కలుపునఃప్రారంభం కోసం చెరుకు రైతుల పోరుబాటవైరల్ వీడియోలపై సంజు దేవి ప్రచారం..అడవి మామిడిపల్లిలో కోతుల స్వైరవిహారంరైల్వే టికెట్ చెకర్లకు బాడీ కెమెరా జాకెట్లురేపు తిరుపతిలో విజయసాయిరెడ్డి ప్రెస్‌మీట్‌మత్స్యకార యువకుడి మృతి కేసులో ఎంక్వయిరీపాడి పరిశ్రమకు కేరాఫ్‌గా మాణిక్యపురం
వాతావరణం
📅 తేదీ వారీగా

జూబ్లీహిల్స్‌లో పెండింగ్ పనులపై దృష్టి.. త్వరగా పూర్తి చేయాలని నవీన్ యాదవ్ విజ్ఞప్తి

ప్రత్యేక కథనంజాతీయం
జూబ్లీహిల్స్‌లో పెండింగ్ పనులపై దృష్టి.. త్వరగా పూర్తి చేయాలని నవీన్ యాదవ్ విజ్ఞప్తి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.

నియోజకవర్గంలో ఇప్పటికే మంజూరై, చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు, సమస్యల పరిష్కారంపై చర్చించారు. సంబంధిత పనులను వేగవంతం చేసి, ప్రజలకు సత్వర పరిష్కారం అందించాలని కమిషనర్‌ను కోరారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు