శంషాబాద్‌లో రూ.2.25 కోట్ల విలువైన బంగారం సీజ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎయిర్‌పోర్టులో 1.48 కిలోల విదేశీ బంగారం పట్టివేత
దుస్తుల కింద ప్రత్యేక పౌచ్‌లో దాచి బంగారం తరలింపు
బ్లూ టేప్, కార్బన్ పేపర్‌తో బంగారం ప్యాకింగ్
ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న DRI అధికారులు
తిరుచ్చి నుంచి బంగారం తీసుకొచ్చినట్టు గుర్తింపు
ఆర్గనైజ్డ్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లపై DRI ఫోకస్





