తెలుగు ఎడిషన్ · 6 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
జూబ్లీహిల్స్‌లో పెండింగ్ పనులపై దృష్టి.. త్వరగా పూర్తి చేయాలని నవీన్ యాదవ్ విజ్ఞప్తిరికార్డుల్లో 388 ఎకరాలు.. సర్వేలో 343 ఎకరాలే! ఎర్రవల్లిలో మిగతా 45 ఎకరాలు ఎక్కడ?శంషాబాద్‌లో రూ.2.25 కోట్ల విలువైన బంగారం సీజ్ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్‌లో భారీ మార్పులురష్యా రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగిని మృతి.. 200 మంది క్వారంటైన్రికార్డు బద్దలు.. FY26లో ఐపీఓల ద్వారా రూ.1.9 లక్షల కోట్ల సమీకరణతెలంగాణలో ఏసీబీ ట్రాప్‌లు.. లంచం కేసుల్లో ముగ్గురు పట్టుబడ్డారుకామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల కల్లు కాంపౌండ్ లో నార్కోటిక్ పోలీస్ బృందం దాడులు..జూబ్లీహిల్స్‌లో పెండింగ్ పనులపై దృష్టి.. త్వరగా పూర్తి చేయాలని నవీన్ యాదవ్ విజ్ఞప్తిరికార్డుల్లో 388 ఎకరాలు.. సర్వేలో 343 ఎకరాలే! ఎర్రవల్లిలో మిగతా 45 ఎకరాలు ఎక్కడ?శంషాబాద్‌లో రూ.2.25 కోట్ల విలువైన బంగారం సీజ్ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్‌లో భారీ మార్పులురష్యా రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగిని మృతి.. 200 మంది క్వారంటైన్రికార్డు బద్దలు.. FY26లో ఐపీఓల ద్వారా రూ.1.9 లక్షల కోట్ల సమీకరణతెలంగాణలో ఏసీబీ ట్రాప్‌లు.. లంచం కేసుల్లో ముగ్గురు పట్టుబడ్డారుకామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల కల్లు కాంపౌండ్ లో నార్కోటిక్ పోలీస్ బృందం దాడులు..
వాతావరణం
📅 తేదీ వారీగా

తెలంగాణలో ఏసీబీ ట్రాప్‌లు.. లంచం కేసుల్లో ముగ్గురు పట్టుబడ్డారు

ప్రత్యేక కథనంజాతీయం
తెలంగాణలో ఏసీబీ ట్రాప్‌లు.. లంచం కేసుల్లో ముగ్గురు పట్టుబడ్డారు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నాగర్‌కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో ఏసీబీ దాడులు.. లంచం కేసుల్లో ముగ్గురు పట్టుబడ్డారు..

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట సబ్‌ డివిజనల్ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కందాడ వెంకటయ్య రూ.25,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ చిక్కారు..

వెంకటయ్యను మహబూబ్‌నగర్ రేంజ్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు..

సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి బి. అరుణ, కాంట్రాక్ట్ కారోబార్ దాసరి సంతోష్ రూ.15,000 లంచం కేసులో దొరికిపోయారు..

అరుణ లంచం డిమాండ్ చేసి, ఆ మొత్తాన్ని సంతోష్‌కు ఇవ్వాలని ఫిర్యాదుదారుడికి సూచించారు.. సంతోష్ ద్వారా డబ్బు తీసుకుంటుండగా మెదక్ రేంజ్ ఏసీబీ ట్రాప్ చేసింది..

ప్రభుత్వ పనికి లంచం అడిగితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు