శంషాబాద్ ఎసిపి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శంషాబాద్ ఎటిఎం ధ్వంసం డబ్బు చోరీ ఘటనపై మాకు 3:30 కు కాల్ వచ్చింది
మొదట 32 లక్షల రూపాయలు పోయాయని అనుకున్నాం
కానీ బ్యాంక్ అధికారులు ఎస్టిమేట్ చేశాక ఏడు లక్షల రూపాయలు పోయాయి అని తెలిసింది
సీసీ కెమెరాలకు స్ప్రే చల్లి అలారం వైర్ కట్ చేసి గ్యాస్ కట్టర్లు ఉపయోగించి డబ్బు దోచుకెళ్లారు
ఒక్కడే చేశాడా ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది వెరిఫై చేస్తున్నాం
పక్కా ప్రొఫెషనల్ తరహాలో ఈ చోరీ చేశారు





