రూ.49,500కే థాయ్‌లాండ్ టూర్.. IRCTC ప్యాకేజీ వివరాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కోల్‌కతా నుంచి బ్యాంకాక్–పట్టాయాకు 5 రాత్రులు, 6 రోజుల థాయ్‌లాండ్ టూర్ ప్యాకేజీ అందిస్తున్న IRCTC..
నవంబర్ 12–17, 2026 వరకు సాగనున్న ప్రయాణం..
ట్రిపుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి రూ.49,500 ప్రారంభ ధర..
రానుపోను విమాన ప్రయాణం, 3 స్టార్ హోటల్ బస, 5 బ్రేక్‌ఫాస్ట్‌లు, 4 లంచ్‌లు, 4 డిన్నర్‌లు ప్యాకేజీలో భాగం..
స్థానిక గైడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ సదుపాయాలు కూడా కల్పించిన సంస్థ..
కోరల్ ఐలాండ్, అల్కజార్ షో, చావో ప్రయా రివర్ డిన్నర్ క్రూయిజ్, సఫారీ వరల్డ్–మరైన్ పార్క్, బ్యాంకాక్ సిటీ టూర్ సందర్శనలు..
షేరింగ్ విధానాన్ని బట్టి మారనున్న ధర.. అదనపు TCS వర్తింపు..
బుకింగ్‌కు ముందు తాజా ధర, సీట్ల లభ్యత, నిబంధనలు సరిచూసుకోవాలని IRCTC సూచన





