తెలుగు ఎడిషన్ · 19 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
చనిపోయిందనుకుని దహనానికి తీసుకెళ్లారు.. మెషిన్‌లో నుంచి కేకలు వినిపించాయంటూ వైరల్ వీడియో!తమ్ముడికి పెళ్లి చేశారు.. తనకు చేయలేదని కన్నతల్లి ఇంటికే నిప్పుపెట్టిన పెద్ద కొడుకు!నిర్మల్‌లో వివాహిత ఆత్మహత్యాయత్నంనిర్మాత బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష.. రూ.95 లక్షల జరిమానా విధించిన ఒంగోలు కోర్టు!సిద్ధిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనఖమ్మం హైవేపై DCM బోల్తా.. ధాన్యం, నిత్యావసరాల లోడును ఎత్తుకెళ్లిన జనంటోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవుచనిపోయిందనుకుని దహనానికి తీసుకెళ్లారు.. మెషిన్‌లో నుంచి కేకలు వినిపించాయంటూ వైరల్ వీడియో!తమ్ముడికి పెళ్లి చేశారు.. తనకు చేయలేదని కన్నతల్లి ఇంటికే నిప్పుపెట్టిన పెద్ద కొడుకు!నిర్మల్‌లో వివాహిత ఆత్మహత్యాయత్నంనిర్మాత బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష.. రూ.95 లక్షల జరిమానా విధించిన ఒంగోలు కోర్టు!సిద్ధిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనఖమ్మం హైవేపై DCM బోల్తా.. ధాన్యం, నిత్యావసరాల లోడును ఎత్తుకెళ్లిన జనంటోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు
వాతావరణం
📅 తేదీ వారీగా

3 లక్షల ఇళ్లకు శంకుస్థాపన

ప్రభుత్వంగుంటూరు
3 లక్షల ఇళ్లకు శంకుస్థాపన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన..

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి భూమిపూజ చేయనున్న సీఎం చంద్రబాబు..

PMAY-G పైలట్ ప్రాజెక్టు కింద గుంటూరు గ్రామాల్లో 177 ఇళ్లను 3D ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మించనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని వెల్లడి..

బుర్రిపాలెంలో లబ్ధిదారులతో నేరుగా సీఎం చంద్రబాబు భేటీ..

అనంతరం తెనాలిలో భారీ బహిరంగ సభ

X లో చూడండి ›

సంబంధిత వార్తలు