ఆదిలాబాద్‌లో కానిస్టేబుల్, ఎస్సై ఉచిత శిక్షణ.. 300 మందికి స్టడీ మెటీరియల్ పంపిణీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కష్టపడి చదివితే ఉద్యోగం సాధించడం తథ్యమని ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు.
ప్రతిరోజూ రివిజన్ చేసుకోవాలని, పరీక్ష వరకు ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.
పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న 300 మంది అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ





