ఏపీలో 13,219 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆంధ్రప్రదేశ్లో 13,219 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.
నవంబర్ 13న ఎన్నికలు ప్రారంభం కానున్నాయి.
మూడు దశల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.





