ముంబైలో BYD Denza D9.. నవంబర్ 13న భారత్‌లో విడుదల

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ముంబైలో BYD Denza D9 MPV తొలిసారిగా కనిపించింది.
BYD Denza D9 MPV, Z9 GT ఫాస్ట్‌బ్యాక్ మోడల్స్ భారత్‌లో అడుగుపెట్టనున్నాయి.
D9 MPV 1,000 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ కలిగి ఉంది.





