🐃🔥 దీపావళి ముగిసింది.. హైదరాబాద్‌లో మొదలైన ‘సదర్’ దుమ్‌ధామ్!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దీపావళి అనంతరం హైదరాబాద్‌లో యాదవ సోదరుల సంప్రదాయ సదర్ ఉత్సవాలు సందడిగా మొదలయ్యాయి.
అందంగా అలంకరించిన దున్నపోతులు.. డప్పులు, తీన్‌మార్ బీట్లు, యువత నృత్యాలతో నగరంలోని పలు ప్రాంతాలు సందడిగా మారుతున్నాయి.
సైదాబాద్, అమీర్‌పేట్, ముషీరాబాద్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో సదర్ వేడుకలు జరుగుతుండగా.. హైదరాబాద్‌లో అత్యంత ప్రసిద్ధమైన నారాయణగూడ ‘పెద్ద సదర్’ నవంబర్ 10 సాయంత్రం ఘనంగా జరగనుంది.





