హైదరాబాద్‌లో డీఆర్‌ఐ భారీ ఆపరేషన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అక్రమంగా విక్రయిస్తున్న నాలుగు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు..
సుమారు 17 కిలోల బరువున్న ఈ దంతాలతో పాటు పలు ఐవరీ వస్తువులు, ట్రోఫీలను సీజ్ చేశారు..
ఈ వ్యవహారంలో ముగ్గురిని డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు..





