తెలుగు ఎడిషన్ · 1 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అమరావతిరేపటి నుండి అమలు లోకి రానున్న CURE యాక్ట్..అమరావతినెక్లెస్ రోడ్డులో TGCSB భారీ నైట్ వాక్ఆసియా క్రీడలను వీక్షించిన మంత్రి వాకిటి శ్రీహరిహైదరాబాద్‌లో డీఆర్‌ఐ భారీ ఆపరేషన్తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలుకోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్‌కు రూ.100 కోట్లుఅమరావతిరేపటి నుండి అమలు లోకి రానున్న CURE యాక్ట్..అమరావతినెక్లెస్ రోడ్డులో TGCSB భారీ నైట్ వాక్ఆసియా క్రీడలను వీక్షించిన మంత్రి వాకిటి శ్రీహరిహైదరాబాద్‌లో డీఆర్‌ఐ భారీ ఆపరేషన్తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలుకోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్‌కు రూ.100 కోట్లు
వాతావరణం
📅 తేదీ వారీగా

కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్‌కు రూ.100 కోట్లు

ప్రభుత్వంకోనసీమ
కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్‌కు రూ.100 కోట్లు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కోనసీమ ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు..

రాష్ట్ర వాటా కింద భూసేకరణ కోసం రూ.100 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం..

ఈ కీలక రైల్వే లైన్ ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చి ఇప్పటికి 26 ఏళ్లు పూర్తి..

నిధులు విడుదల కావడంతో పనులను వెంటనే వేగవంతం చేయాలని కోనసీమ వాసులు కోరుతున్నారు.

కోనసీమలో భూసేకరణ పూర్తయి కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ పనులు వేగవంతం అయ్యే అవకాశం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు