రాజన్న సిరిసిల్ల జిల్లా..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
( feed k2)
మాజీ ఎంపి వినోద్ కుమార్.
ముఖ్యమంత్రి శాసనసభ లో 8000 ఎకరాలు కబ్జా అయ్యింది...2600 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు అన్నారు.
కబ్జా ఆరోపణలపై అర్టిఐ కలెక్టర్ ని అడిగాం...
సమాధానం రాకపోతే ఖచ్చితంగా పిటిషన్ వేస్తాం..
రేవంత్ రెడ్డి అన్నట్లు అక్కడ ఎలాంటి ఫైవ్ స్టార్ హోటల్స్ లేవు..
రేవంత్ అన్నీ అబద్దాలు ఆడుతున్నారు..
సిరిసిల్ల లో బి ఆర్ ఎస్ నేతలు ఎలాంటి కబ్జాలకు పాల్పాడలేదు..





