వరంగల్ లో సాండ్ పొల్యూషన్ బైక్స్, ఆటోల పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హెవీ సౌండ్ సైలెన్సర్లు రీ మాడిఫికేషన్ చేసుకున్న ద్విచక్ర వాహనదారులపై కొరడా ఝళిపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
పోచమ్మమైదాన్ సర్కిల్ లో 350 సౌండ్ సైలెన్సర్లు ధ్వంసం
రోడ్డురోలర్ తో సైలెన్సర్లు, సౌండ్ స్పీకర్స్ తొక్కించిన ట్రాఫిక్ పోలీసులు
సైలెన్సర్లు మాడిఫికేషన్ చేస్తే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరికలు
మాడిఫికేషన్ చేసుకున్న యువకుల తల్లిదండ్రులకు పిల్లలకు కౌన్సిలింగ్..
చిత్తూరు...
కుప్పం
...కుప్పంలో ఏటీఎం చోరీకి దుండగుల విఫలయత్నం.
...కుప్పం–కృష్ణగిరి జాతీయ రహదారిపై తంబిగానిపల్లి సమీపంలో ఘటన
...చోరీ ప్రయత్నం విఫలం.
...నగదు అపహరణ జరగలేదని సమాచారం.
...ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది
...ఆధారాల సేకరిస్తున్న క్లూస్ టీమ్
...ఏటీఎం చోరీ ప్రయత్నంపై కేసు నమోదు చేసిన పోలీసులు
...సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా గాలింపు.





