యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.2 కోట్ల CSR విరాళం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (YIPS) అకడమిక్ బ్లాక్ నిర్మాణానికి MYK లాటిక్రీట్ రూ.2 కోట్ల CSR విరాళం అందించింది..
ఈ సాయంపై తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు..
పోలీసుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకే ఈ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నట్లు డీజీపీ స్పష్టం చేశారు.





