తెలుగు ఎడిషన్ · 1 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
ఈసీపై మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్వరంగల్ లో సాండ్ పొల్యూషన్ బైక్స్, ఆటోల పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులుబేగంపేట ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. ట్రాఫిక్ జామ్మేడ్చల్ జిల్లా కుషాయిగూడ హనుమాన్ నగర్ కాలనీలో పేలుడు కలకలంరేపల్లెకు సీఎం చంద్రబాబు రాకజీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డుఅమరావతిలింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద భారీగా గంజాయి పట్టివేత....ఈసీపై మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్వరంగల్ లో సాండ్ పొల్యూషన్ బైక్స్, ఆటోల పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులుబేగంపేట ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. ట్రాఫిక్ జామ్మేడ్చల్ జిల్లా కుషాయిగూడ హనుమాన్ నగర్ కాలనీలో పేలుడు కలకలంరేపల్లెకు సీఎం చంద్రబాబు రాకజీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డుఅమరావతిలింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద భారీగా గంజాయి పట్టివేత....
వాతావరణం
📅 తేదీ వారీగా

ఈసీపై మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్

రాజకీయంహైదరాబాద్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఎన్నికల కమిషన్ కార్యాలయం తగలబెడతానని మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన హెచ్చరిక..

బీజేపీ, ఎన్నికల కమిషన్ కలిసి SIR ప్రక్రియ ద్వారా తన డివిజన్‌లో 20 వేల ఓట్లు తొలగించారని ఆరోపణ..

ఈ వ్యవహారాన్ని 'ఓటు చోరీ'గా పేర్కొన్న దానం.. ఇలాగే కొనసాగితే హైదరాబాద్ భగ్గుమంటుందని వార్నింగ్..

ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వెల్లడి..

AROలు, AMCలు బీజేపీతో కుమ్మక్కై స్థానిక అనుమతులు లేకుండా ఢిల్లీ నుంచి ఆన్‌లైన్‌లో పేర్లు తొలగిస్తున్నారని విమర్శ..

2000 సంవత్సరం, మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసిన వారి పేర్లను కూడా తొలగించారని మండిపాటు..

తొలగించిన ఓట్లన్నింటినీ వెంటనే చేర్చాలని, బాధ్యులైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్..

ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేస్తానని స్పష్టీకరణ..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు