తెలుగు ఎడిషన్ · 1 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్‌లో రూ.7 లక్షల కాస్మెటిక్స్ సీజ్పర్యావరణ సూచీలో భారత్‌కు 176వ ర్యాంక్పెద్దఅంబర్‌పేట్‌లో చెడ్డీ గ్యాంగ్ తరహాలో మరో దోపిడీ ముఠా...తిరుమలకు కాలినడకన ఎంపీ బైరెడ్డి శబరిభోలానగర్‌లో పర్యటించిన రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మియంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.2 కోట్ల CSR విరాళంఈసీపై మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్వరంగల్ లో సాండ్ పొల్యూషన్ బైక్స్, ఆటోల పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులుహైదరాబాద్‌లో రూ.7 లక్షల కాస్మెటిక్స్ సీజ్పర్యావరణ సూచీలో భారత్‌కు 176వ ర్యాంక్పెద్దఅంబర్‌పేట్‌లో చెడ్డీ గ్యాంగ్ తరహాలో మరో దోపిడీ ముఠా...తిరుమలకు కాలినడకన ఎంపీ బైరెడ్డి శబరిభోలానగర్‌లో పర్యటించిన రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మియంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.2 కోట్ల CSR విరాళంఈసీపై మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్వరంగల్ లో సాండ్ పొల్యూషన్ బైక్స్, ఆటోల పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు
వాతావరణం
📅 తేదీ వారీగా

హైదరాబాద్‌లో రూ.7 లక్షల కాస్మెటిక్స్ సీజ్

ప్రభుత్వంహైదరాబాద్
హైదరాబాద్‌లో రూ.7 లక్షల కాస్మెటిక్స్ సీజ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లోని నాంపల్లి, సంతోష్‌నగర్‌ దుకాణాల్లో అధికారుల దాడులు..

రూ.7 లక్షల విలువైన స్కిన్‌ వైటనింగ్ క్రీములు, సబ్బులు స్వాధీనం..

Goree, Chandni, Faiz, Navia, Parlie Goldie, Aneeza, Noor Gold, Arzoo, Sandal, Face Fresh, Fakhra Gold, Golden Pearl, Sadaf, Welcome బ్రాండ్లు గుర్తింపు..

భారత్‌లోకి దిగుమతి చేసే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు లేవని అధికారుల వెల్లడి..

కొనుగోలు బిల్లులు, ఇన్‌వాయిస్‌లు నిర్వహించని విక్రేతలు..

Goree Beauty Cream, Chandni Whitening Creamలో పరిమితికి మించి భారీ లోహాలున్నాయని CDSCO హెచ్చరిక..

ముంబై సరఫరాదారు ద్వారా హైదరాబాద్‌కు చేరినట్లు పోలీసుల అనుమానం..

దిగుమతి మార్గం, సరఫరా గొలుసు, గోదాము నిల్వలపై కొనసాగుతున్న దర్యాప్తు..

అనుమతులు లేని కాస్మెటిక్స్ సరఫరా నెట్‌వర్క్‌పై దృష్టి పెట్టిన అధికారులు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు