మేడ్చల్ జిల్లా కుషాయిగూడ హనుమాన్ నగర్ కాలనీలో పేలుడు కలకలం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రబ్బర్ కంపెనీ సమీపంలో చెత్త ఆటోలో బ్లాస్టింగ్
చెత్త ఆటోలో ఉన్న స్క్రాప్ నుంచి పేలుడు సంభవించినట్లు ప్రాథమిక అనుమానం
పేలుడు ధాటికి స్వల్పంగా దెబ్బతిన్న చెత్త ఆటో
పేలుడు ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు
ఘటనపై సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు.. స్పాట్‌కు చేరుకుని పరిశీలన
పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో పోలీసుల విచారణ





