పర్యావరణ సూచీలో భారత్‌కు 176వ ర్యాంక్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
యేల్ 2026 ఎన్విరాన్‌మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ (EPI) విడుదల..
మొత్తం 177 దేశాల్లో భారత్‌కు 176వ స్థానం..
వాతావరణ మార్పు, పర్యావరణ ఆరోగ్యం, పర్యావరణ వ్యవస్థ జీవశక్తి ప్రాతిపదికన సూచీ రూపకల్పన..
మరోవైపు ముంబైలోని జలమార్గం ప్లాస్టిక్, వ్యర్థాలతో నిండిపోయిన దృశ్యాలు.





