తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
సిరిసిల్లలో రూ.340 కోట్ల అభివృద్ధి పనులుఎండిన పంటలపై రాంచందర్ రావు ఫైర్కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదంకుషాయిగూడ యాక్సిడెంట్ కేసులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్మద్యం టెండర్ల కేసులో కోర్టు కీలక ఆదేశాలురేపు రేపల్లెకు సీఎం చంద్రబాబువిజయవాడలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీగిల్ డబుల్ సెంచరీ విధ్వంసం.. భారత్ ఘన విజయంసిరిసిల్లలో రూ.340 కోట్ల అభివృద్ధి పనులుఎండిన పంటలపై రాంచందర్ రావు ఫైర్కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదంకుషాయిగూడ యాక్సిడెంట్ కేసులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్మద్యం టెండర్ల కేసులో కోర్టు కీలక ఆదేశాలురేపు రేపల్లెకు సీఎం చంద్రబాబువిజయవాడలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీగిల్ డబుల్ సెంచరీ విధ్వంసం.. భారత్ ఘన విజయం
వాతావరణం
📅 తేదీ వారీగా

మద్యం టెండర్ల కేసులో కోర్టు కీలక ఆదేశాలు

కోర్టుఎన్టీఆర్
మద్యం టెండర్ల కేసులో కోర్టు కీలక ఆదేశాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మద్యం రవాణా టెండర్ల కేసులో కారుమూరి, సునీల్ కస్టడీ పిటిషన్లపై విజయవాడ కోర్టు తీర్పు వెల్లడించింది.

కారుమూరిని 5 రోజులపాటు కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

అక్టోబర్ 5 నుంచి 9 వరకు కారుమూరిని కస్టడీకి అనుమతిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు సునీల్ కస్టడీ పిటిషన్‌ను విజయవాడ కోర్టు తిరస్కరించింది.

సునీల్‌ను గతంలోనే కస్టడీలో విచారించినందున మరోసారి అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.

ఇదే కేసులో కారుమూరి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు వాయిదా వేసింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు