తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీఅరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులుపట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుచైనా మీదుగా కొత్త విమాన మార్గాలుకరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటువేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీఅరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులుపట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుచైనా మీదుగా కొత్త విమాన మార్గాలుకరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటువేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
వాతావరణం
📅 తేదీ వారీగా

చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్

రాజకీయంగుంటూరు
చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్లారనే దానిపై ఎక్స్ వేదికగా వైసీపీ ప్రశ్నలు సంధించింది..

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారంటూ అమెరికా, బ్రిటన్, సింగపూర్, వియత్నాం ఆప్షన్లతో పోస్ట్ పెట్టింది..

మనవడితో చిన్న వీకెండ్ హాలిడేకు వెళ్లారంటూ ఐటీ మంత్రి లోకేష్ రీట్వీట్‌తో కౌంటర్ ఇచ్చారు..

దిక్కుమాలిన ఒక రాజకీయ పార్టీ దీనిపైనే ఆలోచిస్తోందంటూ ఎండగట్టారు..

గెట్ ఎ లైఫ్ గైస్.. ఇకనైనా దీనిపై పడిచావడం మానేసి, వేరే పని చూసుకోండి అంటూ సెటైర్ వేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు