తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీఅరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులుపట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుచైనా మీదుగా కొత్త విమాన మార్గాలుకరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటువేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీఅరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులుపట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుచైనా మీదుగా కొత్త విమాన మార్గాలుకరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటువేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
వాతావరణం
📅 తేదీ వారీగా

గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటు

ప్రభుత్వంజోగులాంబ గద్వాల
గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

గద్వాల మున్సిపాలిటీలో మున్సిపల్ షాపుల అద్దె వసూళ్లు రూ.11.28 లక్షలు ఖాతాలో జమ చేయలేదు..

ఈ వ్యవహారాన్ని తీవ్ర తప్పిదంగా పరిగణిస్తూ ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్ భాషా షేక్..

సీనియర్‌ అసిస్టెంట్‌, ఇన్‌చార్జ్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రాజవర్ధన్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ఇన్‌చార్జ్‌ షరాఫ్‌ రాజవర్ధన్‌ నాయుడులపై వేటు..

ఈ ఘటనపై విచారణ అధికారిగా అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌) నర్సింగరావు నియామకం..

రశీదు పుస్తకాలు, రికార్డులు, రిమిటెన్స్‌ వివరాలను పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు