తెలుగు ఎడిషన్ · 28 సెప్టెంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
తెలంగాణలో ఫైర్ NOC నిబంధనల మార్పుగద్వాలలో విద్యార్థుల బస్సు బోల్తాచనిపోతూ నలుగురికి ప్రాణదానంసచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్కురాష్‌లో భారత్‌కు మూడో పతకం ఖాయంభోపాల్‌లో విషాదం.. కరెంట్ షాక్‌తో బీజేపీ నేత మృతిసీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు.. కేటీఆర్ కసరత్తుతెలంగాణలో ఫైర్ NOC నిబంధనల మార్పుగద్వాలలో విద్యార్థుల బస్సు బోల్తాచనిపోతూ నలుగురికి ప్రాణదానంసచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్కురాష్‌లో భారత్‌కు మూడో పతకం ఖాయంభోపాల్‌లో విషాదం.. కరెంట్ షాక్‌తో బీజేపీ నేత మృతిసీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు.. కేటీఆర్ కసరత్తు

గద్వాలలో విద్యార్థుల బస్సు బోల్తా

ప్రత్యేక కథనంజోగులాంబ గద్వాల
గద్వాలలో విద్యార్థుల బస్సు బోల్తా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరవెల్లి స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడ్డ తమిళనాడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

సేలం నుంచి హైదరాబాద్ వండర్లాకు విహారయాత్రకు వెళ్తుండగా చోటుచేసుకున్న ప్రమాదం

ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 37 మంది విద్యార్థులకు తప్పిన ప్రాణాపాయం

స్వల్ప గాయాలతో బయటపడ్డ విద్యార్థులు.. చికిత్స కోసం అలంపూర్ చౌరస్తా ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు