ఏపీకి నాల్కో భారీ ప్రాజెక్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అల్యూమినియం స్మెల్టర్ ప్లాంట్ ఏర్పాటుకు నాల్కో (NALCO) యోచిస్తోంది..
0.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది..
రూ.29,000 కోట్ల భారీ పెట్టుబడితో రాష్ట్ర పారిశ్రామిక రంగానికి పెద్ద ఊతం లభించనుంది.





