రేపు కరీంనగర్, సిరిసిల్లలో సీఎం పర్యటన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రేపు మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.
అక్కడే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
సాయంత్రం సిరిసిల్లకు చేరుకోనున్న ముఖ్యమంత్రి.. అంబేద్కర్ చౌరస్తా నుంచి సభా ప్రాంగణం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు.
సభా ప్రాంగణం వద్ద వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, అనంతరం బహిరంగసభలో ప్రసంగించనున్నారు.





