సిరిసిల్లలో సీఎం టూర్.. భారీ భద్రత

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో 1,600 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు..
మొత్తం భద్రతా ఏర్పాట్లను 12 సెక్టార్లుగా విభజించి కళ్యాణ లక్ష్మీ ఫంక్షన్ హాల్‌లో సిబ్బందికి దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే..
వీఐపీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండి జామ్ కాకుండా చూడాలని ఎస్పీ ఆదేశం..
బందోబస్తు విధుల్లో 2 అదనపు ఎస్పీలు, 15 డిఎస్పీలు, 50 సిఐ/ఆర్ఐలు, 148 ఎస్ఐ/ఆర్ఎస్ఐలు, 328 ఏఎస్ఐ/హెడ్ కానిస్టేబుళ్లు..
482 కానిస్టేబుళ్లు, 121 మంది మహిళా సిబ్బంది, 196 మంది హోమ్ గార్డ్స్, 60 మంది బెటాలియన్ సిబ్బంది, 190 మంది డిస్టిక్ గార్డ్స్ మోహరింపు..
ఈ సమావేశంలో పాల్గొన్న డిఎస్పీలు నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు మరియు ఇతర జిల్లాల పోలీస్ అధికారులు.





