మేడారంలో నాని తులాభారం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
Paradise మూవీ విజయం సాధించడంతో మేడారంలో మొక్కు తీర్చుకున్న హీరో నాని, శ్రీకాంత్ ఓదెల.
సమ్మక్క-సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.


